Date : 09 November 2026
Posted By : RVI

డీపీఆర్ లేకుండానే టెండర్లా.. ఇది తుగ్లక్ పాలన కాకుంటే మరేంటి..?: కేటీఆర్

డీపీఆర్ లేకుండానే టెండర్లా.. ఇది తుగ్లక్ పాలన కాకుంటే మరేంటి..?: కేటీఆర్

లిసిందే. అయితే ఈ ప్రాజెక్టు అమలు తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా, ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా.. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తీరుతోపాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం కాకుండానే టెండర్లు పిలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.