టిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు*ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్* గారి ఆదేశాల మేరకు నాగిరెడ్డి పేట్ మండలం లోనీ తాండూర్ గ్రామానికి చెందినప్రజలు నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు చేపట్టిన పాంచజన్య పథకాలకు ఆకర్షితులై ఉచిత విద్య, ఉచిత వైద్యం మా గ్రామానికి ఇంటింటికి చేరాలని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఓట్లేసి భారి విజయాన్ని అందిస్తమని తొలి మహిళా ముఖ్యమంత్రి కవితక్కని గెలిపిస్తామని చెప్పారు మండల అధ్యక్షులు బాగారెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు .నాయకులు బేస్తా కాశీరాం. నారాయణ.యోహాను. నర్సింలు.మసాయా . రాఘవులు.L.రాఘవులు. భూమయ్య.రమేష్.M ధావీత్.R. భిక్షపతి. సుమారు 40 మంది పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి.మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహీమ్.జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జైల్ సింగ్.మండల మహిళా అధ్యక్షురాలు పద్మ.ఎస్ సీ సెల్ అధ్యక్షుడు శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు బలరామ్, ప్రభాకర్.యాదగిరి.జహీర్.ఏజాశ్ గోపాల్ పేట్ అధ్యక్షుడు సిద్దిరములు.మండల పద్మశాలి అధ్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.